ఉజ్వల యోజన పథకం కింద మన గ్రామ సర్పంచ్ గుండెల రేణుక రాజు సహకారంతో మన ఊర్లో మొదట 14 మందికి, మరల ఈరోజు 13 మందికి మొత్తంగా 27 కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొయ్యల అనిల్, వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దారం లక్ష్మీనారాయణ, గోల్కొండ చిన్న వెంకన్న, గుడిసె ముత్తయ్య, శివరాత్రి మల్లయ్య, గోల్కొండ సైలు, కొయ్యల వెంకన్న, నల్లమాస వీరన్న పాల్గొన్నారు.
Under the Ujwala Yojana scheme, free LPG gas was distributed to 27 families in our village — 14 families initially and 13 more families later. The initiative was carried out with the support of Sarpanch Gundela Renuka Raju, Deputy Sarpanch Koyyala Anil, ward members, and Congress party workers including Daram Lakshminarayana, Golkonda Chinna Venkanna, Gudise Muthaiah, Shivarathri Mallaiah, Golkonda Sailu, Koyyala Venkanna, and Nallamasa Veeranna.