రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు! 💐 అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ… రాఖీ పండుగ శుభాకాంక్షలు! ❤️
Happy Raksha Bandhan! 💐 Wishing you a beautiful bond filled with love, happiness, care, and countless precious memories. May the special bond between brothers and sisters always remain strong. ❤️